కంటెంట్‌కు వెళ్లండి

The Emblems of the Holy Spirit గురించి బైబిల్ వచనాలు: Imperceptible

3 వచనాలు · 29 కోణాలు

Imperceptible గురించి వచనాలు

  1. ఆయన ఇంకా వారితో, “దేవుని రాజ్యం ఈ విధంగా ఉంటుంది. ఒక మనుష్యుడు నేల మీద విత్తనం చల్లుతాడు.

  2. పగలు రాత్రి, అతడు నిద్రపోతున్నా మేల్కొని ఉన్నా, అతనికి తెలియకుండానే, ఆ విత్తనం మొలిచి పెరుగుతుంది.

  3. భూమి దానంతట అదే మొదట మొలకను, తర్వాత కంకిని, అటు తర్వాత కంకి నిండా గింజలను పుట్టిస్తుంది.