కంటెంట్‌కు వెళ్లండి

The Compassion and Sympathy of Christ గురించి బైబిల్ వచనాలు: Weary and heavy-laden

3 వచనాలు · 9 కోణాలు

"The Compassion and Sympathy of Christ" కోసం వెతకండి

Weary and heavy-laden గురించి వచనాలు

  1. “భారం మోస్తూ అలసిపోయిన వారలారా! మీరందరు నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను.

  2. నేను సౌమ్యుడను, వినయ హృదయం గలవాడను కాబట్టి నా కాడి మీమీద ఎత్తుకుని నా దగ్గర నేర్చుకోండి, అప్పుడు మీ ఆత్మలకు విశ్రాంతి దొరుకుతుంది.

  3. ఎందుకంటే, నా కాడి సుళువుగా మోయదగినది, నేను ఇచ్చే నా భారం తేలికైనది.”