Swallow గురించి బైబిల్ వచనాలు: Builds its nest in the sanctuary
Builds its nest in the sanctuary గురించి వచనాలు
సైన్యాల యెహోవా, నా రాజా నా దేవా, మీ బలిపీఠం దగ్గరే, పిచ్చుకలకు నివాసం దొరికింది, వాన కోయిలకు గూడు దొరికింది, అక్కడే అది తన పిల్లలను పెంచుతుంది.