Spider గురించి బైబిల్ వచనాలు: Web of, figurative of the hope of the hypocrite
Web of, figurative of the hope of the hypocrite గురించి వచనాలు
వారు నమ్మేది పెళుసుగా ఉంటుంది. వారి ఆశ్రయం సాలెగూడు వంటిది.
వారు మిడునాగుల గుడ్లను పొదుగుతారు సాలెగూడు నేస్తారు. వారి గుడ్లు తిన్నవారు చనిపోతారు, ఒక గుడ్డు పగిలితే విషపాము పుడుతుంది.