Skip to content

Shammai గురించి బైబిల్ వచనాలు

5 వచనాలు · 3 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. ఓనాము కుమారులు: షమ్మయి యాదా. షమ్మయి కుమారులు: నాదాబు, అబీషూరు.

  2. షమ్మయి సోదరుడైన యాదా కుమారులు: యెతెరు, యోనాతాను. యెతెరు పిల్లలు లేకుండానే చనిపోయాడు.

  3. షెమ కుమారుడు రహము, రహము కుమారుడు యోర్కెయాము. రేకెము కుమారుడు షమ్మయి.

  4. షమ్మయి కుమారుడు మాయోను, మాయోను కుమారుడు బేత్-సూరు.

  5. ఎజ్రా కుమారులు: యెతెరు, మెరెదు, ఏఫెరు, యాలోను. మెరెదు భార్యల్లో ఒకరికి పుట్టిన వారు మిర్యాము, షమ్మయి, ఎష్టెమో తండ్రియైన ఇష్బాహు.