కంటెంట్‌కు వెళ్లండి

Seduction గురించి బైబిల్ వచనాలు: General references

2 వచనాలు · 2 కోణాలు

"Seduction" కోసం వెతకండి

General references గురించి వచనాలు

  1. అలాంటివారు, పాపంతో నిండిన అన్ని రకాల దురాశలకు బానిసలైన మోసపూరిత స్త్రీల ఇళ్ళలో చొరబడి వారిని లోబరుచుకుంటారు.

  2. అయితే దుష్టులు, వంచకులు ఇతరులను మోసం చేస్తూ తామే మోసపోతూ మరింతగా చెడిపోతారు.