Skip to content

Pharpar గురించి బైబిల్ వచనాలు

1 వచనం · 1 కోణం

ముఖ్య బైబిల్ వచనాలు

  1. ఇశ్రాయేలు నీళ్ల కంటే దమస్కులో ఉన్న అబానా, ఫర్పరు నదుల నీళ్లు మంచివి కావా? నేను వాటిలో కడుక్కుని పవిత్రపరచబడనా?” అని అంటూ ఆగ్రహంతో వెనుకకు తిరిగి వెళ్లాడు.