Ocran గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
ఆషేరు గోత్రం నుండి ఒక్రాను కుమారుడైన పగీయేలు;
ఆషేరు గోత్రం వారు వారి ప్రక్కన దిగాలి. ఒక్రాను కుమారుడైన పగీయేలు ఆషేరు ప్రజల నాయకుడు.
తర్వాత ఆషేరు గోత్రం వారు వెళ్లారు. వారు నాయకుడు ఒక్రాను కుమారుడైన పగీయేలు.