Myrrh గురించి బైబిల్ వచనాలు: Brought by wise men as a present to Jesus
Brought by wise men as a present to Jesus గురించి వచనాలు
వారు ఆ ఇంట్లోకి వెళ్లి ఆ శిశువును తల్లియైన మరియను చూసి, వంగి నమస్కరించి ఆయనను ఆరాధించారు. తర్వాత వారు తమ పెట్టెలు విప్పి బంగారం సాంబ్రాణి బోళమును ఆయనకు కానుకలుగా సమర్పించారు.