Merari గురించి బైబిల్ వచనాలు: Head of the Merarite Levites
Head of the Merarite Levites గురించి వచనాలు
లేవీ కుమారుల పేర్లు ఇవి: గెర్షోను, కహాతు, మెరారి.
మహలీయులు, మూషీయుల వంశస్థులు మెరారికి చెందినవారు. వీరు మెరారి వంశస్థులు.
ఒక నెల ఆపై వయస్సున్న మగవారందరి సంఖ్య 6,200.
అబీహయిలు కుమారుడైన సూరీయేలు మెరారి వంశస్థుల కుటుంబాల నాయకుడు. వీరు సమావేశ గుడారం యొక్క ఉత్తర వైపున దిగాలి.