Mattanah గురించి బైబిల్ వచనాలు: A station of Israel.
A station of Israel. గురించి వచనాలు
రాకుమారులు ఆ బావిని త్రవ్వించారు, ప్రజల సంస్థానాధిపతులు తమ రాజదండాలతో కర్రలతో త్రవ్వారు.” తర్వాత వారు అరణ్యం నుండి మత్తానకు వెళ్లారు,
మత్తాన నుండి నహలీయేలుకు, నహలీయేలు నుండి బామోతుకు,