కంటెంట్‌కు వెళ్లండి

Manna గురించి బైబిల్ వచనాలు: Figurative

4 వచనాలు · 44 కోణాలు

"Manna" కోసం వెతకండి

Figurative గురించి వచనాలు

  1. జీవాహారం నేనే.

  2. మీ పితరులు అరణ్యంలో మన్నాను తిని కూడా చనిపోయారు.

  3. అయితే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇక్కడ ఉంది. దీన్ని తినే వారెవరు చనిపోరు.

  4. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారాన్ని నేనే. ఈ ఆహారం ఎవరు తింటారో వారు నిరంతరం జీవిస్తారు. ఈ లోకాన్ని జీవింపచేసే ఈ జీవాహారం నా శరీరమే” అని చెప్పారు.