కంటెంట్‌కు వెళ్లండి

Leprosy గురించి బైబిల్ వచనాలు: Law concerning

3 వచనాలు · 50 కోణాలు

"Leprosy" కోసం వెతకండి

Law concerning గురించి వచనాలు

  1. యెహోవా మోషేతో ఇలా అన్నారు,

  2. “ఎవరికైనా అపవిత్రమైన కుష్ఠువ్యాధి ఉన్నా లేదా ఏదైనా స్రావము కలిగి ఉన్నా లేదా శవాన్ని ముట్టుకొని ఆచారరీత్య అపవిత్రమై ఉన్నా, అలాంటి వారిని శిబిరంలో నుండి పంపివేయాలని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించు.

  3. పురుషులనైనా స్త్రీలనైనా పంపివేయాలి; నేను ప్రజలమధ్య నివసిస్తాను కాబట్టి వారు శిబిరాన్ని అపవిత్రం చేయకుండేలా వారిని పంపివేయాలి.”