కంటెంట్‌కు వెళ్లండి

Kohath గురించి బైబిల్ వచనాలు: Grandfather of Moses, Aaron, and Miriam

2 వచనాలు · 3 కోణాలు

Grandfather of Moses, Aaron, and Miriam గురించి వచనాలు

  1. ఇవి కూడా లేవీ వంశాలు: లిబ్నీయుల వంశం, హెబ్రోనీయుల వంశం, మహలీయుల వంశం, మూషీయుల వంశం, కోరహీయుల వంశము. (కహాతు కుమారుడు అమ్రాము;

  2. అమ్రాము భార్యపేరు యోకెబెదు, ఈమె లేవీ సంతానం, లేవీయులకు ఈజిప్టులో ఉన్నప్పుడు జన్మించింది. అమ్రాము వల్ల అహరోనును, మోషేను, వారి సహోదరి మిర్యామును కన్నది.