కంటెంట్‌కు వెళ్లండి

Fig Tree గురించి బైబిల్ వచనాలు: Jeremiah's parable of

2 వచనాలు · 4 కోణాలు

"Fig Tree" కోసం వెతకండి

Jeremiah's parable of గురించి వచనాలు

  1. యెహోవా మందిరం ముందున్న రెండు బుట్టల అంజూర పండ్లు యెహోవా నాకు చూపించారు.

  2. అప్పుడు యెహోవా నన్ను, “యిర్మీయా, నీకు ఏమి కనిపిస్తుంది?” అని అడిగారు. “అంజూర పండ్లు, వాటిలో మంచివి చాలా బాగున్నాయి, కానీ చెడిపోయిన బాగా కుళ్లిపోయిన వాటిని మాత్రం తినలేము” అని నేను జవాబిచ్చాను.