Skip to content

Doctrines గురించి బైబిల్ వచనాలు: General references

2 వచనాలు · 2 కోణాలు

General references గురించి వచనాలు

  1. అందుకు యేసు, “నా బోధ నా సొంతం కాదు. నన్ను పంపినవాని నుండి అది వచ్చింది.

  2. దేవుని చిత్తాన్ని చేయాలని నిశ్చయించుకున్నవారు నా బోధలు దేవుని నుండి వచ్చాయా లేదా నా సొంతంగా మాట్లాడుతున్నానా అనేది గ్రహిస్తారు.