కంటెంట్‌కు వెళ్లండి

Discipline of the Church గురించి బైబిల్ వచనాలు: Exercise, in a spirit of charity

3 వచనాలు · 10 కోణాలు

"Discipline of the Church" కోసం వెతకండి

Exercise, in a spirit of charity గురించి వచనాలు

  1. అలాంటి వానికి మీలో ఎక్కువ మంది ద్వారా విధించబడిన శిక్షే చాలు.

  2. కాబట్టి మీరిక అతన్ని శిక్షించకుండా క్షమించి, ఓదార్చడం మంచిది, లేకపోతే అతడు అధిక దుఃఖంలో మునిగిపోతాడేమో.

  3. అందుకే, మీరు అతని పట్ల మీ ప్రేమను మళ్ళీ రూఢిపరచుమని మిమ్మల్ని వేడుకుంటున్నాను.