కంటెంట్‌కు వెళ్లండి

Civil Engineering గురించి బైబిల్ వచనాలు

3 వచనాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. మనుష్యులు తమ చేతులతో చెకుముకిరాయి మీద దాడి చేస్తారు. కొండలను వాటి పునాదులతో సహా పెకిలించి వేస్తారు.

  2. బండలో వారు సొరంగం త్రవ్వుతారు. దాని నిధులను వారి కళ్లు పసిగడుతుంది.

  3. వారు నదుల మూలాలను శోధిస్తారు, మరుగున పడి ఉన్నవాటిని వెలుగులోనికి తెస్తారు.