కంటెంట్‌కు వెళ్లండి

Cana గురించి బైబిల్ వచనాలు: Nobleman's son healed at

2 వచనాలు · 3 కోణాలు

"Cana" కోసం వెతకండి

Nobleman's son healed at గురించి వచనాలు

  1. ఆయన నీటిని ద్రాక్షరసంగా మార్చిన గలిలయలోని కానాకు మరలా వచ్చారు. కపెర్నహూములో ఒక రాజ్యాధికారి కుమారుడు అనారోగ్యంతో ఉన్నాడు.

  2. యేసు యూదయ ప్రాంతం నుండి గలిలయకు వచ్చాడని ఆ రాజ్యాధికారి విని ఆయన దగ్గరకు వెళ్లి, చనిపోతున్న తన కుమారుని స్వస్థపరచుమని బ్రతిమాలుకున్నాడు.