కంటెంట్‌కు వెళ్లండి

Bottle గురించి బైబిల్ వచనాలు: Made of skins

2 వచనాలు · 4 కోణాలు

Made of skins గురించి వచనాలు

  1. ఎవ్వరూ పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసం పోయరు. అలా చేస్తే, క్రొత్త ద్రాక్షరసం వలన ఆ తిత్తులు పిగిలిపోతాయి; ద్రాక్షరసం కారిపోతుంది, తిత్తులు పాడైపోతాయి.

  2. అలా వద్దు, క్రొత్త ద్రాక్షరసం క్రొత్త తిత్తులలోనే పోయబడాలి.