Bottle గురించి బైబిల్ వచనాలు 2 వచనాలు · 4 కోణాలు "Bottle" కోసం వెతకండి అన్నీ 2 Made of skins 2 General references · Made of clay · Used as a lachrymatory · ముఖ్య బైబిల్ వచనాలు లూకా 5:37ఎవ్వరూ పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసం పోయరు. అలా చేస్తే, క్రొత్త ద్రాక్షరసం వలన ఆ తిత్తులు పిగిలిపోతాయి; ద్రాక్షరసం కారిపోతుంది, తిత్తులు పాడైపోతాయి.లూకా 5:38అలా వద్దు, క్రొత్త ద్రాక్షరసం క్రొత్త తిత్తులలోనే పోయబడాలి.