Skip to content

Bed గురించి బైబిల్ వచనాలు

3 వచనాలు · 8 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. చూడండి! ఆ వచ్చేది సొలొమోను పల్లకి, అరవైమంది శూరుల భద్రతలో ఇశ్రాయేలీయులలో అతి జ్ఞానముగల యోధులు,

  2. వారిలో అందరు ఖడ్గమును ధరించిన వారు, యుద్ధంలో అనుభవం కలవారు, ప్రతి ఒక్కరు రాత్రి కలిగే దాడులకు సిద్ధపడి, ఖడ్గం ధరించి సన్నద్ధులై వస్తున్నారు.

  3. సొలొమోను రాజు చేయించిన పల్లకి అది; లెబానోను మ్రానుతో తయారైన పల్లకి.