Amalek గురించి బైబిల్ వచనాలు: Son of Eliphaz
Son of Eliphaz గురించి వచనాలు
ఏశావు కుమారుడైన ఎలీఫజుకు తిమ్నా అనే ఉంపుడుగత్తె కూడా ఉంది. ఆమె అమాలేకును కన్నది. వీరు ఏశావు భార్య ఆదా యొక్క మనవళ్లు.
ఎలీఫజు కుమారులు: తేమాను, ఓమారు, సెఫో, గాతాము, కనజు; తిమ్నా ద్వారా అమాలేకు.