Abihail గురించి బైబిల్ వచనాలు: 2. The second wife of Rehoboam
2. The second wife of Rehoboam గురించి వచనాలు
రెహబాము దావీదు కుమారుడైన యెరీమోతు కుమార్తెయైన మహలతును పెళ్ళి చేసుకున్నాడు. ఆమె తల్లి యెష్షయి కుమారుడు ఏలీయాబు కుమార్తెయైన అబీహయిలు.
రెహబాముకు యూషు, షెమర్యా, జహము అనే కుమారులు పుట్టారు.