Beer-lahai-roi
ఇలా కూడా పిలుస్తారు: Lahai-roi
30.6800, 34.4900 గూగుల్ మ్యాప్స్‌లో చూడండి
Beer-lahai-roi ను ప్రస్తావించే వచనాలు
ఇప్పుడు ఇస్సాకు బెయేర్-లహాయి-రోయి నుండి వచ్చాడు, ఎందుకంటే అతడు దక్షిణాదిలో నివాసముంటున్నాడు.
అబ్రాహాము మృతి చెందిన తర్వాత, దేవుడు అతని కుమారుడైన ఇస్సాకును ఆశీర్వదించారు, అప్పుడు అతడు బెయేర్-లహాయి-రోయి దగ్గర నివసించాడు.