Shemida
ఇలా కూడా పిలుస్తారు: Shemidah
Shemida ను ప్రస్తావించే వచనాలు
షెమీదా ద్వార, షెమీదయీయుల వంశం; హెఫెరు ద్వార, హెఫెరీయుల వంశము.
కాబట్టి ఈ కేటాయింపు మనష్షే వారిలో మిగిలిన ప్రజలైన అబీయెజెరు, హెలెకు, అశ్రీయేలు, షెకెము, హెఫెరు, షెమీదా వారికి ఇవ్వబడింది. వీరు తమ వంశాల ప్రకారం యోసేపు కుమారుడైన మనష్షే మగ సంతానము.
షెమీదా కుమారులు: అహెయాను, షెకెము, లికీ, అనీయాము.