కంటెంట్‌కు వెళ్లండి
కీర్తనలు 99:4-5

న్యాయాన్ని ప్రేమించే రాజు

కీర్తనలు 99:4-5
4
రాజు నిజాయితీ కలిగి న్యాయాన్ని ప్రేమిస్తాడు కాబట్టి మీరు అతన్ని సుస్థిరంగా నిలబెడతారు; యాకోబు ప్రజల పట్ల అంటే ఇశ్రాయేలీయుల పట్ల నీతి నాయ్యాలు జరిగిస్తారు.
5
మన దేవుడైన యెహోవాను మహిమపరచండి ఆయన పాదపీఠం దగ్గర ఆరాధించండి; ఆయన పవిత్రులు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options