కంటెంట్‌కు వెళ్లండి
కీర్తనలు 90:1-2

దేవుడు, మా నిత్యాశ్రయం

కీర్తనలు 90:1-2
1
దైవజనుడైన మోషే చేసిన ఒక ప్రార్థన. ప్రభువా, తరతరాల నుండి మీరే మా నివాస స్థలంగా ఉన్నారు.
2
పర్వతాలు పుట్టక ముందే, మీరు లోకమంతటిని చేయక ముందే నిత్యత్వము నుండి నిత్యత్వము వరకు మీరే దేవుడు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options