Skip to content
కీర్తనలు 88:6-7

కీర్తనలు 88:6-7

6
మీరు నన్ను లోతైన గుంటలో, చీకటి గుంటలో ఉంచారు.
7
మీ ఉగ్రత నా మీద భారంగా ఉంది; మీ అలలతో నన్ను ముంచివేశారు. సెలా
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options