Skip to content
కీర్తనలు 86:5-7

దేవుని మంచిత్వమే ఆధారం

కీర్తనలు 86:5-7
5
ప్రభువా, మీరు మంచివారు క్షమించేవారు, మీకు మొరపెట్టే వారందరి పట్ల మారని ప్రేమ కలిగి ఉన్నారు.
6
యెహోవా, నా ప్రార్థన వినండి; నా మనవుల ధ్వని ఆలకించండి.
7
నేను బాధలో ఉన్నప్పుడు మీకు మొరపెడతాను, మీరు నాకు జవాబిస్తారు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options