కంటెంట్‌కు వెళ్లండి
కీర్తనలు 76:1-3

యూదాలోను సీయోనులోను దేవుడు ప్రసిద్ధుడు

కీర్తనలు 76:1-3
1
సంగీత దర్శకునికి. తంతి వాయిద్యాలతో పాడదగినది. ఒక ఆసాపు కీర్తన. ఒక గీతము. యూదాలో దేవుడు ప్రఖ్యాతి గాంచారు; ఇశ్రాయేలులో ఆయన నామం గొప్పది.
2
షాలేములో ఆయన గుడారం ఉంది. సీయోనులో ఆయన నివాసస్థలం ఉంది.
3
అక్కడ ఆయన మెరుస్తున్న బాణాలు, డాళ్లు, ఖడ్గాలు, యుద్ధ ఆయుధాలు విరిచివేశారు. సెలా
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options