Skip to content
కీర్తనలు 74:6-7

కీర్తనలు 74:6-7

6
చెక్కిన పలకను వారు తమ గొడ్డళ్ళతో చేతిగొడ్డళ్ళతో పగల కొట్టారు.
7
మీ పవిత్రాలయానికి నిప్పు పెట్టి నేలమట్టం చేశారు; మీ నామం కలిగియున్న నివాస స్థలాన్ని అపవిత్రం చేశారు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options