Skip to content
కీర్తనలు 60:9-12

విజయం కొరకు పునరుద్ధరించబడిన ప్రార్థన

కీర్తనలు 60:9-12
9
కోటగోడలు గల పట్టణానికి నన్నెవరు తీసుకెళ్తారు? ఎదోముకు నన్నెవరు నడిపిస్తారు?
10
దేవా, ఇప్పుడు మమ్మల్ని విసర్జించింది మీరు కాదా? మా సేనలతో వెళ్లక మానింది మీరు కాదా?
11
శత్రువుకు వ్యతిరేకంగా మాకు సహాయం చేయండి, ఎందుకంటే మనుష్యుల సహాయం పనికిరానిది.
12
దేవునితో కలిసి మేము విజయం సాధిస్తాం, ఆయన మా శత్రువులను అణగద్రొక్కుతారు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options