Skip to content
కీర్తనలు 6:6-7

శత్రువులవలన అలసట దుఃఖము

కీర్తనలు 6:6-7
6
మూలుగుతూ నేను అలిసిపోయాను. రాత్రంతా నేను కార్చిన కన్నీటిలో నా పరుపు తడిసిపోతుంది కన్నీటిలో నా మంచం మునిగిపోతుంది.
7
విచారంతో నా కళ్లు మసకబారుతున్నాయి. నా శత్రువులందరిని బట్టి అవి క్షీణిస్తున్నాయి.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options