Skip to content
కీర్తనలు 6:1-3

కరుణ కొరకు తీర్పు నుండి ఉపశమనము కొరకు వేడుకొనుట

కీర్తనలు 6:1-3
1
సంగీత దర్శకునికి. తంతి వాయిద్యాలతో పాడదగినది.బహుశ షమినీతు ఎనిమిది తంతుల వాయిద్యం కావచ్చు.దావీదు కీర్తన. యెహోవా, మీ కోపంలో నన్ను గద్దించకండి మీ ఉగ్రతలో నన్ను శిక్షించకండి.
2
యెహోవా, నేను బలహీనుడను, నాపై దయ చూపండి; యెహోవా, నా ఎముకలు వేదనలో ఉన్నాయి, నన్ను బాగుచేయండి.
3
నా ప్రాణం తీవ్ర వేదనలో ఉంది. ఎంతకాలం, యెహోవా, ఇంకెంత కాలం?
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options