Skip to content
కీర్తనలు 57:5-6

శత్రువుపై దేవుని సార్వభౌమాధికారము

కీర్తనలు 57:5-6
5
దేవా, ఆకాశాలకు పైగా మీరు హెచ్చింపబడాలి. భూమి అంతటి మీద మీ మహిమ ఉండును గాక.
6
నా పాదాల చుట్టూ వలలు వేశారు, నేను బాధతో క్రుంగి ఉన్నాను నా దారిలో వారు గుంట త్రవ్వారు కాని అందులో వారే పడ్డారు. సెలా
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options