Skip to content
కీర్తనలు 55:9-11

కీర్తనలు 55:9-11

9
నాకు పట్టణంలో హింస, గొడవలు కనబడుతున్నాయి, ప్రభువా, దుష్టులను గందరగోళానికి గురి చేయండి, వారి మాటలను తారుమారు చేయండి.
10
రాత్రింబగళ్ళు పట్టణ గోడల మీద శత్రువులు తిరుగుతున్నారు; అయితే అక్కడ దుష్టత్వం విధ్వంసం ఉన్నాయి.
11
పట్టణంలో విధ్వంసక శక్తులు పని చేస్తున్నాయి; బెదిరింపులు మోసాలు దాని వీధుల్లో నిత్యం ఉంటాయి.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options