కంటెంట్‌కు వెళ్లండి
కీర్తనలు 48:9-11

దేవుని నీతిని ఆరాధించుట

కీర్తనలు 48:9-11
9
దేవా! మీ మందిరం మధ్యలో మీ మారని ప్రేమను మేము ధ్యానిస్తాము.
10
ఓ దేవా, మీ పేరులా, మీ స్తుతి భూదిగంతాలకు చేరుతుంది; మీ కుడిచేయి నీతితో నిండి ఉంది.
11
మీ తీర్పులను బట్టి సీయోను పర్వతం ఆనందిస్తుంది యూదా పట్టణాలు సంతోషంగా ఉన్నాయి.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options