Skip to content
కీర్తనలు 41:10-12

దైవిక విమోచన కొరకు విశ్వాసపూర్వక విన్నపము

కీర్తనలు 41:10-12
10
యెహోవా, నన్ను కరుణించి; వారి మీద ప్రతీకారం తీర్చుకొనేలా నన్ను పైకి లేవనెత్తండి.
11
నా శత్రువు నాపై విజయం సాధించలేదు కాబట్టి, నేనంటే మీకు ఇష్టమని నేను తెలుసుకున్నాను.
12
నా నిజాయితీని బట్టి మీరు నన్ను నిలబెట్టారు, మీరు నన్ను నిత్యం మీ సన్నిధిలో స్థిరపరిచారు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options