Skip to content
కీర్తనలు 4:6-7

దేవుని ముఖకాంతిలో ఆనందము

కీర్తనలు 4:6-7
6
యెహోవా, “మాకు అభివృద్ధి ఎవరు తెస్తారు?” అని అనేకులు అడుగుతున్నారు మీ ముఖకాంతిని మామీద ప్రకాశించనీయండి.
7
ధాన్యం క్రొత్త ద్రాక్షరసం సమృద్ధిగా గలవారికి ఉండే సంతోషం కన్నా ఎక్కువ సంతోషాన్ని మీరు నా హృదయానికి ఇచ్చారు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options