Skip to content
కీర్తనలు 34:8-10

రుచి చూచి తెలుసుకొనుడని ప్రబోధము

కీర్తనలు 34:8-10
8
యెహోవా మంచివాడని రుచి చూసి తెలుసుకోండి; ఆయనను ఆశ్రయించినవారు ధన్యులు.
9
యెహోవా పరిశుద్ధ జనమా, ఆయనకు భయపడండి, ఆయనకు భయపడేవారికి ఏ కొదువ ఉండదు.
10
సింహాలు ఆకలితో బలహీనం కావచ్చు, కాని యెహోవాను వెదికేవారికి ఏ మేలు కొరతగా ఉండదు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options