Skip to content
కీర్తనలు 30:8-10

జీవము మరియు కనికరము కొరకు విన్నపము

కీర్తనలు 30:8-10
8
యెహోవా నేను మీకు మొరపెట్టాను; ప్రభువా కరుణ కోసం నేను మీకు మొరపెట్టాను:
9
“నేను నా రక్తాన్ని కార్చితే ఏమి లాభం? సమాధిలోనికి వెళ్తే ఏమి లాభం? మట్టి మిమ్మల్ని స్తుతిస్తుందా? అది మీ నమ్మకత్వాన్ని ప్రకటిస్తుందా?
10
యెహోవా! ఆలకించండి కరుణించండి. యెహోవా, నాకు సహాయంగా ఉండండి.”
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options