Skip to content
కీర్తనలు 3:5-6

ఆపదల మధ్య ప్రశాంత నిద్ర

కీర్తనలు 3:5-6
5
నేను పడుకుని నిద్రపోతాను; యెహోవా నన్ను సంరక్షిస్తారు కాబట్టి నేను మళ్ళీ మేల్కొంటాను.
6
అన్ని వైపుల నుండి పదివేలమంది నాపై పడినా నేను భయపడను.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options