కంటెంట్‌కు వెళ్లండి
కీర్తనలు 26:1-3

నిర్దోషిగా తీర్పు తీర్చుట కొరకు విన్నపము

కీర్తనలు 26:1-3
1
దావీదు కీర్తన. యెహోవా, నేను నిందారహితునిగా జీవించాను, నాకు న్యాయం తీర్చండి; నేను ఏ సందేహం లేకుండ యెహోవాను నమ్మాను.
2
యెహోవా, నన్ను పరిశీలించండి, నన్ను పరీక్షించండి, నా హృదయాన్ని నా మనస్సును పరీక్షించండి;
3
నేను నిరంతరం మీ మారని ప్రేమను జ్ఞాపకముంచుకుంటాను మీ సత్యానికి అనుగుణంగా నడుచుకుంటాను.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options