Skip to content
కీర్తనలు 145:1-3

నిత్య స్తుతి ప్రతిజ్ఞ

కీర్తనలు 145:1-3
1
దావీదు వ్రాసిన స్తుతికీర్తన. నా దేవా, నా రాజా! మిమ్మల్ని ఘనపరుస్తాను. మీ నామాన్ని ఎప్పటికీ స్తుతిస్తాను.
2
ప్రతిరోజు మిమ్మల్ని స్తుతిస్తాను మీ నామాన్ని ఎప్పటికీ స్తుతిస్తాను.
3
యెహోవా గొప్పవారు ఆయన స్తుతికి ఎంతో అర్హుడు; ఆయన గొప్పతనం ఎవరూ గ్రహించలేరు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options