Skip to content
కీర్తనలు 143:5-6

ధ్యానంలో ఆశ్రయం వెదకుట

కీర్తనలు 143:5-6
5
వెనుకటి రోజులు జ్ఞాపకము చేసుకుంటున్నాను; మీ క్రియలను గురించి ధ్యానిస్తున్నాను, మీ చేతిపనిని గురించి ఆలోచిస్తాను.
6
మీ వైవు నా చేతులు చాపుతున్నాను; ఎండిపోయిన నేల వలె మీ కోసం దప్పిక కలిగి ఉన్నాను. సెలా
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options