Skip to content
కీర్తనలు 143:1-2

దేవుని విశ్వసనీయత మరియు నీతికి విజ్ఞప్తి

కీర్తనలు 143:1-2
1
దావీదు కీర్తన. యెహోవా, నా ప్రార్థన వినండి; దయ కోసం నేను చేసే మొరను ఆలకించండి; మీ నమ్మకత్వం నీతిని బట్టి నాకు జవాబివ్వండి.
2
మీ సేవకున్ని తీర్పులోనికి తీసుకురాకండి, ఎందుకంటే సజీవులెవ్వరూ మీ దృష్టిలో నీతిమంతులు కారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options