Skip to content
కీర్తనలు 136:1-3

సర్వోన్నత ప్రభువుకు కృతజ్ఞతాస్తుతికి పిలుపు

కీర్తనలు 136:1-3
1
యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన మంచివాడు. ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.
2
దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.
3
ప్రభువుల ప్రభువుకు కృతజ్ఞత చెల్లించండి: ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options