Skip to content
కీర్తనలు 134:1-2

దేవాలయ సేవకులకు పిలుపు

కీర్తనలు 134:1-2
1
యాత్రకీర్తన. యెహోవా మందిరంలో రాత్రంతా సేవించే యెహోవా సేవకులారా, యెహోవాను స్తుతించండి.
2
పరిశుద్ధాలయం వైపు మీ చేతులెత్తి యెహోవాను స్తుతించండి.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options