Skip to content
కీర్తనలు 130:1-2

అగాధములోనుండి మొఱ్ఱ

కీర్తనలు 130:1-2
1
యాత్రకీర్తన. యెహోవా, లోతైన స్థలంలో నుండి నేను మీకు మొరపెడతాను;
2
ప్రభువా, నా స్వరం వినండి. దయ కోసం నేను చేసే మొర మీ చెవులు శ్రద్ధతో విననివ్వండి.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options